వరంగల్: కల్తీ ఐస్క్రీమ్ ఉత్పత్తుల స్వాధీనం

58பார்த்தது
వరంగల్ నాయుడు పెట్రోల్ బంక్ సమీపంలో ఏనుగంటి సురేష్ ఐస్ క్రీమ్ డిస్ట్రిబ్యూటర్ షాపులో కల్తీ, కాలం చెల్లిన ఐస్ క్రీమ్ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. శుక్రవారం ఆ షాపుపై టాస్క్ఫోర్స్ సీఐ బాబులాల్ ఆధ్వర్యంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి నేతృత్వంలో దాడి చేశారు. నిల్వ చేసిన రూ. 93, 200ల విలువైన కల్తీ, కాలం చెల్లిన ఐస్క్రీమ్ ఉత్పత్తులను స్వాధీన పర్చుకున్నారు.

தொடர்புடைய செய்தி