వరంగల్ వాసులకు శుభవార్త

71பார்த்தது
వరంగల్ వాసులకు శుభవార్త
రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్న సందర్బంగా రెండు సంవత్సరాల నుండి వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్లే పుష్పుల్ రైలు బంద్ చేశారు. ఇప్పుడు ట్రాక్ పనులు పూర్తి అవ్వడంతో మళ్ళీ వరంగల్ నుండి హైదరాబాద్ కు పుష్పుల్ సర్వీస్ బుధవారం స్టార్ట్ చేశారు. ప్రతి రోజు మధ్యాహ్నం 1. 45 కు వరంగల్ నుండి బయలు దేరుతుంది. టికెట్ ధర కేవలం 30 రూపాయలు మాత్రమే.

தொடர்புடைய செய்தி