వరంగల్: మటన్ షాపు నిర్వాహకునికి జరిమానా

65பார்த்தது
వరంగల్: మటన్ షాపు నిర్వాహకునికి జరిమానా
నిబంధనలకు విరుద్ధంగా శనివారం రోజున మాంసం విక్రయించినందుకు వరంగల్ నర్సంపేట్ రోడ్ లో గల ఏ-1 మటన్ షాపు నిర్వాహకునికి జరిమానా విధించినట్లు బల్దియా ముఖ్య ఆరోగ్యధికారి డా. రాజారెడ్డి తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు సానిటరీ సూపర్వైజర్ భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం మాంసం విక్రయిస్తున్నాడన్న సమాచారంతో మటన్ షాపు యజమానికి రూ. 3000 జరిమానా విధించారు.

தொடர்புடைய செய்தி