బీఆర్ ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధిగా రాజ్ కుమార్

82பார்த்தது
బీఆర్ ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధిగా రాజ్ కుమార్
భారత రాష్ట్ర సమితి పార్టీ జఫర్గడ్ మండల అధికార ప్రతినిధిగా మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన పెంతల రాజ్ కుమార్ ని నియమిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ మాజీ శాసన సభ్యులు డా తాటికొండ రాజయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ది కోసం పని చేస్తా అన్నారు.

தொடர்புடைய செய்தி