ఎదిగే నాయకుడిని చూసి విమర్శలు: టీపీసీసీ కార్యదర్శి ఇందిర

52பார்த்தது
ఎదిగే నాయకుడిని చూసి విమర్శలు: టీపీసీసీ కార్యదర్శి ఇందిర
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పై బిజెపి నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సింగపురం ఇందిర తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిజెపి నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో డిమాండ్ చేశారు. దేశంలో ఎదుగుతున్న యువ నాయకుడిపై చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండించాలన్నారు.

தொடர்புடைய செய்தி