కేసీఆర్ పాలనలో ఎంతో అభివృద్ధి

70பார்த்தது
మాజీ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన బిఆర్ఎస్ నాయకుల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తొందరపడి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే పథకాలను అమలు చేయడంలో విఫలమైందన్నారు.

தொடர்புடைய செய்தி