గీసుకొండ: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో టోకరా

56பார்த்தது
గీసుకొండ: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో టోకరా
హరిగొప్పుల రాహుల్ హైదరాబాద్ లోని గ్లోబల్ ఐటి సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో యెచ్ఆర్ అడ్మిన్ గా పని చేస్తున్నాడు. ఎలాగైనా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఎలుకుర్తి హవేలి గ్రామానికి చెందిన పృథ్వి, దీపక్ లకు ఒక్కొక్కరికి రూ. 2లక్షల యాబై వేలు ఇవ్వమని చెప్పి మొత్తం రూ. 5 లక్షలు తీసుకొని జాబ్ ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా సోమవారం రాహుల్ ను అరెస్ట్ చేసినట్లు గీసుకొండ సీఐ తెలిపారు.

தொடர்புடைய செய்தி