బంగారు వెండి పతకాలను సాధించిన శివతేజ

66பார்த்தது
బంగారు వెండి పతకాలను సాధించిన శివతేజ
మలేషియాలో జరిగిన అంతర్జాతీయ కుశానో-హ ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలల్లో పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తోర్రూర్ కు చెందిన విద్యార్థి గాధగాని శివతేజ, కరాటే మాస్టర్ సోమ శ్రీధర్ లు పాల్గొని బంగారు వెండి పతకాలను సాధించారు. ఈనెల 26న జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీలలో పాల్గొని వారు పతకాలు సాధించి బుధవారం భారత్ కు చేయూకోవడంతో పలువురు స్వాగతం పలికి అభినందించారు.

தொடர்புடைய செய்தி