ఉపాధ్యాయురాలి ప్రవర్తనపై తల్లిదండ్రుల మండిపాటు

68பார்த்தது
ఉపాధ్యాయురాలి ప్రవర్తనపై తల్లిదండ్రుల మండిపాటు
ఎంవిద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలు అకారణంగా కొట్టడంతో ఒక విద్యార్థిని గాయపడిన సంఘటన జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రైవేట్ ఉన్నత పాఠశాలలో శనివారం వెలుగు చూసింది. దీంతో ఆగ్రహించిన బాధితురాలి తల్లిదండ్రులు, ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని పాఠశాల కరస్పాండెంట్ కు తెలుపగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி