పాలకుర్తి: దొడ్డి కొమురయ్య పాట షూటింగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే

57பார்த்தது
పాలకుర్తి: దొడ్డి కొమురయ్య పాట షూటింగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే
దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రపై చిత్రీకరిస్తున్న పాటకు సోమవారం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారన్నారు. 1946 జులై 4న కడవెండి గ్రామంలో భూస్వాముల అన్యాయాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయన ప్రాణాలు కోల్పోయారని ఆమె తెలిపారు.

தொடர்புடைய செய்தி