అలరించిన చిందు యక్షగానం

81பார்த்தது
అలరించిన చిందు యక్షగానం
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామంలో నిర్వహించిన చిందు యక్షగాన నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. శనివారం చిందు కళాకారులు సతీతులసి నాటికను ప్రదర్శించారు, పాత్రదారుల హవభావాలు, సన్నివేశాలు, యక్షగానం ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై తిలకించారు. కనుమరుగు అవుతున్న కళను ప్రదర్శించిన కళాకారులను గ్రామస్తులు అభినందించారు.

தொடர்புடைய செய்தி