వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మంగళవారిపేట గ్రామానికి చెందిన భూక్య దేవేందర్ గత కొన్ని నెలల క్రితం మరణించగా పెద్ద కుమార్తె భూక్య సేవిక యూట్యూబ్ లో నీట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంకు తెచ్చుకుంది. కలకత్తాలో సీటు రావడంతో ఆర్థికంగా చదివించలేని స్థితిలో వుంటే వెంటనే స్పందించి శనివారం రోజు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సంవత్సరానికి రెండు లక్షల చొప్పున అయ్యే ఖర్చులు తానే భరిస్తానని హామీ ఇచ్చారు.