ములుగు: జిల్లాలో శైవ క్షేత్రాలకు భక్తులు

84பார்த்தது
ములుగు జిల్లా మంగపేటలోని ఉమాచంద్ర శేఖర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా భారీగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోదావరి నదిలో కార్తీక పుణ్య స్థానాలు, సూర్యోదయం ముందే గంగలో దీపాలు భక్తులకు వదిలారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రంలో శివుడికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. 365 వత్తుల దీపారాధనలు, ప్రత్యేక పూజలు చేశారు.

தொடர்புடைய செய்தி