ములుగు: జిల్లాలో కుల గణన సర్వే బహిష్కరణ

62பார்த்தது
ములుగు: జిల్లాలో కుల గణన సర్వే బహిష్కరణ
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం లోని ఐలాపూర్ షెడ్యూల్డ్ తెగ గ్రామ పంచాయతీకి తారు రోడ్డు నిర్మించాలని కోరుతూ గ్రామ పెద్ద మనుషుల ఆధ్వర్యంలో సమగ్ర కుటుంబ సర్వేను సోమవారం గ్రామస్తులు బహిష్కరించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా గ్రామానికి ఎలాంటి తారు రోడ్డు నిర్మించలేదని, సరైన మౌలిక సౌకర్యాలు కల్పించే వరకు సర్వేని జరగనివ్వమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி