ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులతో ఓటు వేయొచ్చు: కలెక్టర్

78பார்த்தது
ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులతో ఓటు వేయొచ్చు: కలెక్టర్
ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే 12 రకాల ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డులలో ఏదో ఒక దానిని చూపెట్టి ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం ఎలక్షన్ కమిషన్ కల్పించిందని శనివారం ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎపిక్ కార్డు లేని వారు ఆధార్ కార్డు, ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ జాబ్ కార్డు, బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ వారిచే జారీ చేయబడిన పాస్ పుస్తకాలు, తదితర కార్డులలో ఏదో ఒక దానితో ఓటు వేయచ్చని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி