ములుగు జిల్లా పేరు మార్పుపై అధికారుల కసరత్తు

63பார்த்தது
ములుగు జిల్లా పేరు మార్పుపై అధికారుల కసరత్తు
ములుగు జిల్లా పేరును సమ్మక్క సారక్క జిల్లాగా మార్పు కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి ద్వారా గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులకు కలెక్టర్ దివాకర సోమవారం ఆదేశాలు జారీ చేశారు. గతంలోనే తాడ్వాయి మండలాన్ని సమ్మక్క సారక్క మండలంగా మార్పులు చేశారు. రెవెన్యూ పరంగా చిక్కులు రాకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.

தொடர்புடைய செய்தி