కొత్తగూడలో ప్రచారం నిర్వహించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే

53பார்த்தது
కొత్తగూడలో ప్రచారం నిర్వహించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే
ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. 6 నెలల కాంగ్రెస్ పాలనలో కరెంటు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

தொடர்புடைய செய்தி