కుటుంబ సభ్యులే భూకబ్జా

78பார்த்தது
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో సోమవారం అంబేద్కర్ సెంటర్ లో తమ సొంత కుటుంబ సభ్యుల ఇంటి స్థలాన్ని కబ్జా చేసారు. తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని నిరసిస్తూ కుటుంబ సభ్యులతో ఫ్లాకార్డులు ధరించి చిరంజీవి కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி