వరంగల్: దేశ ప్రగతి మహిళా సాధికారత మీద ఆధారం

62பார்த்தது
వరంగల్: దేశ ప్రగతి మహిళా సాధికారత మీద ఆధారం
అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతున్న కాంగ్రెస్ రాష్ట్ర సర్కారు, భద్రత, రక్షణకూ అధిక ప్రాధాన్యమిస్తున్నదని గురువారం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. ఖిల్లా వరంగల్, మామునూరు పోలీసు శిక్షణ కళాశాలలో ట్రైనీ మహిళా సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి మంత్రి సీతక్కతో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య హాజరయ్యారు.

தொடர்புடைய செய்தி