రైల్వే అండర్ పాస్ సమస్యను పరిష్కరించాలి

54பார்த்தது
జిల్లా కేంద్రమైన జనగాంలోని వీవర్స్ కాలనీ రైల్వే అండర్ పాస్, జనగాం బస్ స్టాండ్ నుండి హన్మకొండ వెళ్లే మార్గంలో పెద్ద మోరీ వద్ద కుంగిన రహదారికి మరమ్మతులు చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. సోమవారం వారు మాట్లాడుతూ చాలా రోజుల నుంచి వీవర్స్ కాలనీ అండర్ పాస్, బస్టాండ్కు వెళ్లే మార్గంలోని కుంగిపోయిన రహదారితో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లా అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி