జనగాం: వచ్చే మార్చి లోపు కాజీపేట బ్రిడ్జి నిర్మాణం పూర్తి

58பார்த்தது
జనగాం: వచ్చే మార్చి లోపు కాజీపేట బ్రిడ్జి నిర్మాణం పూర్తి
వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో త్వరలోనే నగర రూపురేఖలు మారనున్నాయని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. గురువారం పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో కలిసి కాజీపేట బ్రిడ్జి నిర్మాణం కోసం వచ్చిన మెటీరియల్ ను పరిశీలించారు. అనంతరం అధికారులతో కలిసి బ్రిడ్జి స్లాబ్ నమూనాను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி