ఆరెపల్లిలో పిడుగుపాటుకు తాడిచెట్టు దగ్ధం

74பார்த்தது
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి ఆకస్మికంగా వచ్చిన వర్షంతో ఆరెపల్లి గ్రామంలో పిడుగుపాటుకు తాటి చెట్టు దగ్ధం అయినట్టు స్థానికులు తెలిపారు. సమీపంలో ఎవ్వరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.

தொடர்புடைய செய்தி