భూపాలపల్లి: భవిష్యత్ లో ఏమి అవుతారు: కలెక్టర్ రాహుల్ శర్మ

65பார்த்தது
ఎలా చదువుతున్నారు. మీ లక్ష్యం ఏమిటి అంటూ బుధవారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కెజిబివి విద్యార్థులను అడిగి తెసుకున్నారు. 10వ తరగతి విద్యార్థులను కుశల ప్రశ్నలు వేసి భవిష్యత్ లో ఏమి అవుతారని, ఎలా చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు. జీవిత లక్ష్యం ఏమిటని ప్రశ్నలను సంధించి విద్యార్థుల నుండి సమాధానాలు రాబట్టారు. కుశల ప్రశ్నలతో విద్యార్థులు గల గల మాట్లాడిన సంఘటన రేగొండ మండలంలో జరిగింది.

தொடர்புடைய செய்தி