భూపాలపల్లి: ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ట నిఘా

65பார்த்தது
భూపాలపల్లి జిల్లా మహాదేవ పూర్ మండలంలోని బొమ్మాపూర్, ఎల్కేశ్వరం, అన్నారం, పలుగుల, పూసుకుపల్లి, ముద్దుల పల్లి లలో ఇసుక రీచ్ లను గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ పరిశీలించారు. 24/7 ఇసుక కోసం ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఇసుక రవాణా, లభ్యతపై కఠినమైన నిఘాతో అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు.

தொடர்புடைய செய்தி