ప్లాస్టిక్ ను నిషేధించాలి

63பார்த்தது
ప్లాస్టిక్ ను నిషేధించాలి
ప్లాస్టిక్ వాడకం నిషేధించాలని మహాదేవపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి కల్పన పిలుపునిచ్చారు. స్వచ్ఛ హీ సేవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని కిరాణా షాపులు, మాంసం దుకాణాల వద్దకు వెళ్లి ప్రజలకు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி