భూపాలపెల్లి: రాజ్యాంగాన్ని మార్చే మోదీ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టండి

76பார்த்தது
భూపాలపెల్లి: రాజ్యాంగాన్ని మార్చే మోదీ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టండి
దేశంలో నేడు బిజెపి ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో దేశ ప్రజలను నిరంకుశ పాలన వైపు తీసుకెళ్తుందని, దేశ ప్రజల సమైక్యతకు కావలసింది వన్ క్యాస్ట్ వన్ నేషన్ అని, భారత రాజ్యాంగానికి మతోన్మాద శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని, రాజ్యాంగ రక్షణకు యువతరం నడుం బిగించాలని కెవిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మంద సంపత్ పిలుపునిచ్చారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి కెవిపిఎస్ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி