భాజపా మండల ఉపాధ్యక్షుడిగా రాజు నాయక్

56பார்த்தது
భాజపా మండల ఉపాధ్యక్షుడిగా రాజు నాయక్
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ఘనపూర్ తండాకు చెందిన రాజునాయక్ మండల బిజెపి ఉపాధ్యక్షుడిగా ఎన్నికల కావడం జరిగిందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బిజెపి నాయకులు అతనిని శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మండలంలో బిజెపి పార్టీ పట్టిష్టతకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. నాకు పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను అని తెలిపారు.

தொடர்புடைய செய்தி