తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పెండింగ్ లో డీఏ, పీఆర్సీ లు వెంటనే అమలు చేయాలని సోమవారం పరిగి మండల డిప్యూటీ తహసిల్దార్ కు మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎస్. మధుసూదన్ రావు, ప్రధాన కార్యదర్శి కె. సాయిబాబా, బుచ్చిలింగం, నియోజకవర్గ మీడియా కన్వీనర్ కృష్ణ, మండల బాధ్యులు వీణ, సంగీత, మంజుల, అఖిల, చంద్రశేఖర్, రాకేష్, శ్రీనివాస్, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు