కొడంగల్: కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ

64பார்த்தது
కొడంగల్: కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. శుక్రవారం బొంరాస్ పేట మండల పరిధిలోని కొత్తూరు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను తనిఖీ చేసి సలహాలు, సూచనలు అందజేశారు. రైతులు తప్పనిసరిగా వరి ధాన్యాన్ని 17% తేమ వచ్చేలా ఆరబెట్టుకుని తీసుకురావాలన్నారు.

தொடர்புடைய செய்தி