కొబ్బరి నీళ్లల్లో తులసి ఆకులను వేసుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది. తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్ నుంచి దూరం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు రోజూ తాగితే ఆ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.