బాలికపై అత్యాచారం.. ట్యూషన్ టీచర్​కు 111 ఏళ్ల జైలు శిక్ష

74பார்த்தது
బాలికపై అత్యాచారం.. ట్యూషన్ టీచర్​కు 111 ఏళ్ల జైలు శిక్ష
ఓ అత్యాచార కేసులో కేరళలోని ఫాస్ట్-ట్రాక్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మైనర్ పై అత్యాచారానికి పాల్పడిన ట్యూషన్ టీచర్​కు 111ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.1.05లక్షల జరిమానా విధించింది. కేరళకు చెందిన మనోజ్ (44) ప్రభుత్వ ఉద్యోగి. ఇంటివద్ద ట్యూషన్లు చెబుతుండేవాడు. 2019లో తన వద్దకు ట్యూషన్ కు వచ్చిన ఇంటర్ విద్యార్థినిపై ఓరోజు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி