విషాదం.. డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి 13 ఏళ్ల బాలుడు మృతి

60பார்த்தது
విషాదం.. డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి 13 ఏళ్ల బాలుడు మృతి
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. సమర్ బిల్లోర్ (13) అనే బాలుడు స్థానికంగా జరిగిన ఓ పండుగ వేడుకల్లో డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బాలుడిని చూసిన జమునాదేవి తల్లి సహాయం కోసం కేకలు వేయడంతో స్థానికులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. బాలుడి మృతితో కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.

தொடர்புடைய செய்தி