‘వాహ్ తాజ్’ యాడ్ వెనుక కథ ఇదే

55பார்த்தது
జాకీర్ హుస్సేన్ అనగానే గుర్తొచ్చేది ‘వాహ్ తాజ్’ యాడ్. 1980 తర్వాత కొత్త ఇమేజ్ కోసం ఆ సంస్థ అన్వేషిస్తున్న సమయంలో జాకీర్ అభిమానిగా ఉన్న యాడ్ కాపీరైటర్ చక్రవర్తి ఆయన పేరును ప్రతిపాదించారు. అప్పుడు దేశంలో ఆర్థిక సంస్కరణలు జరిగి టీవీలు వచ్చాయి. జాకీర్ యాడ్ ఆ సమయంలో రాగా, అందరికీ చేరువైంది. ‘కళాకారులు ఎప్పటికీ చనిపోరు, తమ కళ ద్వారా మన మధ్య జీవిస్తారు’ అని ఈ యాడ్ నేటికీ గుర్తు చేస్తోంది.

தொடர்புடைய செய்தி