రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయి: కేటీఆర్ (వీడియో)

51பார்த்தது
TG: రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజేంద్రనగర్‌లో శనివారం కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 'ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పశ్చాత్తాపపడే రోజు వస్తుంది. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. మీరు గెలిపించిన ఎమ్మెల్యే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు' అని అన్నారు.

தொடர்புடைய செய்தி