ఉత్సవానికి అంబులెన్స్‌లో వెళ్లిన కేంద్రమంత్రి.. కేసు నమోదు

54பார்த்தது
ఉత్సవానికి అంబులెన్స్‌లో వెళ్లిన కేంద్రమంత్రి.. కేసు నమోదు
కేంద్ర సహాయ మంత్రి, మలయాళ సినీ స్టార్‌ సురేశ్‌ గోపిపై కేరళ పోలీసు కేసు నమోదుచేశారు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపారని, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించారని, అంబులెన్స్‌ను దుర్వినియోగం చేశారని పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో త్రిస్సూర్‌లో జరిగిన వేడుకకు సురేశ్‌ గోపి అంబులెన్స్‌ లో హాజరుకావటం వివాదాస్పదమైంది. దీనిపై ఓ కమ్యూనిస్ట్‌ నాయకుడు కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி