మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసి.. వాటిని ఆమె ఇంటికే కొరియర్ చేసిన వ్యక్తి అరెస్టు

543பார்த்தது
మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసి.. వాటిని ఆమె ఇంటికే కొరియర్ చేసిన వ్యక్తి అరెస్టు
డబ్బుల కోసం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మహిళ ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి, వాటిని ఆమె ఇంటికి కొరియర్ ద్వారా పంపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. "నీ మెయిల్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ పాస్‌వర్డ్‌లు తెలపాలి, లేదంటే ఫొటోలను సోషల్ మీడియాలో పెడతాను" అని లెటర్లో అతను పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి స్నేహితురాలి ద్వారా అతను ఫొటోలు సేకరించి, డబ్బుల కోసం మార్ఫింగ్ చేశాడని గుర్తించారు.

தொடர்புடைய செய்தி