TG: 'కుర్‌కురే తినడంతోనే ఫుడ్ పాయిజన్'

62பார்த்தது
TG: 'కుర్‌కురే తినడంతోనే ఫుడ్ పాయిజన్'
మాగనూర్‌లో గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురికావడంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో వివరణ ఇచ్చింది. ఆ విద్యార్థులు కుర్‌కురేలు తినడం వల్లే అస్వస్థతకు గురైనట్లు కోర్టుకు చెప్పింది. బాధ్యులపై చర్యలు తీసుకున్నామని కోర్టుకు వివరించింది. మాగనూర్‌తో పాటు కరీంనగర్, బురుగుపల్లి ఘటనలకు కారకులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కోర్టు ఆదేశాలిచ్చింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி