నవంబర్ 4, 5 తేదీల్లో నిర్వహించాల్సిన ప్రాథమిక స్థాయి కాంప్లెక్స్ సమావేశాలు వాయిదా వేసినట్లు డిఈఓ అశోక్ తెలిపారు. ఎస్జీటీలకు ఎన్యుమరేటర్లుగా, సూపర్వైజర్లుగా ఎంపికైనందున కాంప్లెక్స్ సమావేశాలు వాయిదా వేసినట్లు తెలిపారు. సర్వే పూర్తయిన పిదప కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించుకోవాలని మండల విద్యాధికారులకు సూచించారు. 6,7 తేదీల్లో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల సమావేశాలు యధావిధిగా ఉంటాయని తెలిపారు.