సూర్యాపేట లంబాడా పోరాట హక్కుల సమితి జిల్లా అధ్యక్షుడు ధరావత్ నాగేందర్ నాయక్ బుధవారం గుంజులూరు స్టేజి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నాగేందర్ నాయక్ బైక్ పై వెళ్తుండగా వెనుక నుండి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. నాగేందర్ నాయక్ మృతి పట్ల పలువురు ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.