సుర్యాపేట: పెన్షనర్లకు నగదు రహిత వైద్య సౌకర్యం కల్పించాలి

83பார்த்தது
సుర్యాపేట: పెన్షనర్లకు నగదు రహిత వైద్య సౌకర్యం కల్పించాలి
పెన్షనర్లకు నగదు రహిత వైద్య సౌకర్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు ఆర్ సీతారామయ్య అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 70 నుండి 80 సంవత్సరముల వయస్సు కలిగిన పెన్షనర్లు ఆనేక దీర్ఘకాలిక వ్యాధులకు లోనై వైద్యం చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నమ్మన్నారు.

தொடர்புடைய செய்தி