సూర్యాపేట: డీఈఓపై చర్యలు తీసుకోవాలి

62பார்த்தது
సూర్యాపేట: డీఈఓపై చర్యలు తీసుకోవాలి
కలెక్టరేట్ జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించిన జిల్లా విద్యాశాఖ అధికారి కె. అశోక్ కుమార్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న విద్యాశాఖ అధికారి కార్యాలయానికి కొంతమంది విలేకరులు వెళ్ళారు. సోమవారం పత్రికలలో వచ్చిన ఒక వార్త విషయమై, అనుసంధానంగా వారి వివరాలు అడగడం కోసం కార్యాలయానికి వెళ్ళగా, జిల్లా విద్య శాఖ అధికారి కె. అశోక్ కుమార్ విలేకరులపై మాటల దాడి చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி