ఘనంగా పట్టణ అధ్యక్షుడు జన్మదిన వేడుకలు

63பார்த்தது
సూర్యాపేట రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ పట్టణ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్ జన్మదిన వేడుకలను సోమవారం జిల్లా కేంద్రంలోని రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ జలగం సత్యం గౌడ్ ను శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అనాధలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி