జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం

81பார்த்தது
జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం
భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి అధ్యక్షతన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పరిస్థితులు అనుకూలిస్తే రిజర్వేషన్లు తీసేస్తామని అమెరికాలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు.

தொடர்புடைய செய்தி