కోదాడ: రక్తహీనతపై బాలికలకు సదస్సు

79பார்த்தது
కోదాడ: రక్తహీనతపై బాలికలకు సదస్సు
రక్తహీనత సమస్యకు చికిత్స కంటే నివారణ ఒక్కటి ఉత్తమ మార్గం అని కోదాడ ప్రముఖ వైద్యురాలు ప్రమీల అన్నారు. ఆదివారం కోదాడ కిట్స్ లో గమనం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అంకతి అనసూర్య ఆధ్వర్యంలో బాలికలకు రక్త హీనతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డా. నీలా సత్యనారాయణ, ప్రిన్సిపాల్ డా. పి గాంధీ, విభాగాధిపతి రమేష్, అధ్యాపకులు నరసింహారావు, అబ్దుల్ మన్నంన్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி