కోదాడ: లైంగిక వేధింపుల నిషేధ చట్టంపై అవగాహన

57பார்த்தது
కోదాడ: లైంగిక వేధింపుల నిషేధ చట్టంపై అవగాహన
కార్యాలయాల్లో, పని ప్రదేశాల్లో వేధింపులకు గురి అవుతున్న మహిళలు సఖి టోల్ ఫ్రీ నెంబర్ 181 కు కాల్ చేయాలని మహిళా సాధికారిక కేంద్రం డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ చైతన్య అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న మహిళలకు లైంగిక వేధింపుల నివారణ నిషేధ చట్టంపై అవగాహన కల్పించి మాట్లాడారు. జెండర్ స్పెషలిస్ట్ రేవతి, వినోద్ సిబ్బంది ఉన్నారు.

தொடர்புடைய செய்தி