కోదాడ: మాదిగలకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలి

69பார்த்தது
కోదాడ: మాదిగలకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలి
తెలంగాణ రాష్ట్రంలో బి జాబితాలో ఉన్న మాదిగలకు ఏడు శాతం రిజర్వేషన్ సరిపోదని 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కోదాడలో నిర్వహించిన మాదిగల సమ్మేళనంలో వారు మాట్లాడారు. వర్గీకరణ పై కోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 12 రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తున్నట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி