హుజూర్ నగర్: జిల్లా గ్రంథాలయ సంస్థకు వన్నె తేవాలి

57பார்த்தது
హుజూర్ నగర్: జిల్లా గ్రంథాలయ సంస్థకు వన్నె తేవాలి
జిల్లా గ్రంథాలయ సంస్థకు వన్నె తేవాలని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కందుకూరి రాము అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ లో సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన వంగవీటి రామారావును ఘనంగా అభినందించి మాట్లాడారు. జిల్లాలోని గ్రంథాలయాలను బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటీసీ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ శ్రావణ్ కుమార్, ఐఎన్టియుసీ అధ్యక్షులు ముక్కంటి ఉన్నారు.

தொடர்புடைய செய்தி