హుజూర్నగర్: ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన మంత్రి

85பார்த்தது
హుజూర్నగర్: ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన మంత్రి
హుజూర్ నగర్ మండలం వేపల సింగారం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ , ఆర్డీవో శ్రీనివాసులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி