రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా హుజూర్ నగర్ కు చెందిన రామకృష్ణ సేవా సమితి సెక్రటరీ గా దేవులపల్లి సుబ్రహ్మణ్య శర్మ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాదులో రామకృష్ణ వివేకానంద భావ ప్రచార సమావేశం లో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో వివేకానంద భావ ప్రచారం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు.