గడ్డిపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రులు

53பார்த்தது
గడ్డిపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రులు
సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలో రూ. 200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ పేదలకు నాణ్యమైన విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. విద్యా, వైద్య, సాంకేతిక రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி